పువ్వు పేరు చంపకం

                              శ్రీరంగం శ్రీనివాసరావు తన సొంత పొలాన Read More …

కవిత…. శ్రీ “కరుణశ్రీ”

          శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి దోసెడు సారిజాతములతో హృదయేశ్వరి మెల్ల మెల్లగా డాసిన భంగి మేలిమి కడాని నరాల కరాలు వచ్చి Read More …

జాగృతి

                కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అఖిల భూతమ్ములకు నిద్రయైన వేళ జాగృతింగను సంయమి జాగృతియన నద్ది జాగృతి Read More …

శ్రద్ధాం జ లి

            శ్రీ జి. జాషువా ముదిము త్తైదుపు లై ని జేశులమనంబుల్ పండ, సంతానసం సదతో పుట్టిన మెట్టినిండ్లకు సిరుల్ Read More …

‘ఆశ్రు కావ్యము చంపక మాలిక

              దావూద్ విరసము నీరసమ్ము నవివేకము నజ్ఞతఁ బారద్రోలుచున్ సరసవిదగ్గమార్గములఁ జాగెడు నవ్యకవీంద్రులార ! మీముందు సరసత వాక్పటుత్వముఁ Read More …

చెళ్లపిళ్ల

పింగళి లక్ష్మీకాంతం ఆంధ్రక వితాజగద్గురుఁ డమరపురికితరలిపోయెను శిష్యసంత తిని విడచిసహజగీర్వాణవాణీ ప్రసక్తులైనదేవతలు చెప్పఁగల రీంక తెలుగుకవిత. మరల తిరుపతి వేంక టేశ్వరులజంటకలసె ముప్పదియేండ్ల పైకాలమునకు సాగగల దింక Read More …

భారతీ స్తుతి

శ్రీ కాశీ కృష్ణాచార్య   శ్రీమ ద్భారతి! దేవి! “తావక పదాంభోజ ప్రసూనాసవ ప్రోతఃపూత జగత్తయే నిజపదన్యాసై ర్విలా సై: పురా నర్తంనర్త మ స మహోన్న Read More …

దండియాత్ర

   కుందుర్తి (అముద్రిత కావ్యం ‘దండి‘ నుండి)   ప్రజలందరూ గాఢంగా నిద్రిస్తున్న వేళ  చీకటి స్వైర విహారం చేస్తున్నప్పుడు  అకాలంగా వచ్చిన రవిలా ఒకానొక వృద్ధ Read More …

నాందీ వాణి

శ్రీ కొర్ల పాటి శ్రీరామమూర్తి నీవక్రోక్తి విలోకనమ్ముల సమున్మేషమ్ములో నేను చే తో వీథిన్ పులకోద్గమస్రకరమై, తోడ్తో రసానంద మై సేవింతున్ కమనీయకజ్జలకళాశ్రీ రేఖలే తీర్చి- కా Read More …

ప్రభో

శ్రీ రంగబాబు ఇవాళ నాహృదయం విలయంగా విజృంభి స్తుం దెందుకు ప్రభు? ఈ వేళ నాహృదయం శార్దూలంలా గర్జిస్తుం దెందుకు ప్రభు? జీవితాశయాన్ని విడిచి చీకటి గోళంలో Read More …