వేగుచుక్క

శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ   ఒక మనిషి మన తెనుగు దేశంలో ఉదయించాడు వేగుచుక్కలాగు. అంతటితోఅంతవరకు గాఢనిద్రా  పరవశమై వున్న మన సంఘం ఆతని పిలుపులకూ, Read More …

ఒకే ఒక్కడు సంపత్కుమార

మనం ఒక వ్యక్తిని వ్యక్తిగా అంచనావేస్తాం. ఒక శక్తిగా కూడ వ్యక్తి సద్గుణుడైతే మంచివాడంటాం. వ్యక్తి ప్రతిభావంతుడైతే శక్తిమంతుడంటాం. అవి రెండూ కలిసినవాన్ని మహానుభావుడు, మహాత్ముడని అంటాం. Read More …

రసము కిన్ని ష్ణ ము?

                దివాకర్ల వేంకటావధాని, ఎం. ఏ. (ఆనర్సు)   కావ్యమునకుఁ బరనిర్వృతి కారణమైన రసానందమే పరమ ప్రయోజన Read More …

నైషధతత్వజిజ్ఞాస

అక్కిరాజు ఉమాకాంతం శ్రీహర్షుడు నిజముగా ఒక అఖండబుద్ధిబలసమన్వితుడు. అజ్ఞాతభాషలో తగవులాడిన దాసీల సంభాషణమును, ఒక్కసారి విన్నమాత్రమున రాజసమక్షము నందు ఒప్పగించ గలిగిన ధారణావంతుడు. తండ్రిని ఓడించిన పండితుని Read More …

ఆంధ్ర పరిశోధక మహామండలి పంచమ వార్షికోత్సవము – అధ్యక్షోపన్యాసము

కొమర్రాజు వేంకట లక్ష్మణరావు (100 సం.ల నాటి వ్యాసమిది. పుస్తక రూపంలో ఎక్కడా ప్రకటితం కాలేదు. అప్పట్లో చెలికాని లచ్చారావు గారనే వదాన్యుడు, జమీందారు, సాహిత్యాభిమాని పరిశోధక Read More …

బమ్మెర పోతరాజు

శ్రీ రావు బహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు శ్రీమద్భాగవతము నాంద్రీక రించిన బమ్మెరపోతరాజు ఒంటిమిట్ట వాడని కొందఱును, ఓఱుగంటి వాఁడని కొందఱును కొంత కాలమునుండి పరస్పర విజ Read More …

‘రాయలు కరుణకృత్య’మే ‘మల్లీశ్వరి’కి స్ఫూర్తి!

డా॥ వేదగిరి రాంబాబు బుచ్చిబాబు అనగానే మనకు ‘చివరకు మిగిలేది’ నవల గుర్తుకొస్తుంది. లేకపోతే ఆయన కథానికలు గుర్తుకొస్తాయి. ఆయన నిజాయితీకి, ఆంగ్ల తెలుగుభాషల పాండిత్యానికి నిలువెత్తు Read More …

నాచన సోముని ఉత్తర హరివంశము

పి యశోదారెడ్డి “ఘను నన్నయభట్టును ది  క్కన నెఱా ప్రెగడఁ టౌగడి యలిక -బున న  క్షిని డాఁచి నట్టి సర్వ జ్నుని నాచన సోమనాథు స్తుతి Read More …

ప్రస్తావన

విశ్వనాథ సత్యనారాయణ   కొన్నాళ్ళక్రిందట నేను మిత్రుడు రామానుజరావుగారితో మాట్లా డుచు కాళిదాస భవభూతుల ప్రసక్తి వస్తే కొన్ని మాటలు చెప్పాను. పాతి కేండ్లు అయిం దనుకుంటాను. Read More …

భాగవతం- జాతీయభావన