వ్యాసాలు

వేగుచుక్క

శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ ఒక మనిషి మన తెనుగు దేశంలో ఉదయించాడు వేగుచుక్కలాగు. అంతటితోఅంతవరకు గాఢనిద్రా  పరవశమై వున్న ...
Read More

ఒకే ఒక్కడు సంపత్కుమార

మనం ఒక వ్యక్తిని వ్యక్తిగా అంచనావేస్తాం. ఒక శక్తిగా కూడ వ్యక్తి సద్గుణుడైతే మంచివాడంటాం. వ్యక్తి ప్రతిభావంతుడైతే శక్తిమంతుడంటాం. అవి ...
Read More

రసము కిన్ని ష్ణ ము?

దివాకర్ల వేంకటావధాని, ఎం. ఏ. (ఆనర్సు) కావ్యమునకుఁ బరనిర్వృతి కారణమైన రసానందమే పరమ ప్రయోజన మని సంస్కృతలాక్షణకు లెల్ల రంగీకరించి ...
Read More

నైషధతత్వజిజ్ఞాస

అక్కిరాజు ఉమాకాంతం శ్రీహర్షుడు నిజముగా ఒక అఖండబుద్ధిబలసమన్వితుడు. అజ్ఞాతభాషలో తగవులాడిన దాసీల సంభాషణమును, ఒక్కసారి విన్నమాత్రమున రాజసమక్షము నందు ఒప్పగించ ...
Read More

ఆంధ్ర పరిశోధక మహామండలి పంచమ వార్షికోత్సవము – అధ్యక్షోపన్యాసము

కొమర్రాజు వేంకట లక్ష్మణరావు (100 సం.ల నాటి వ్యాసమిది. పుస్తక రూపంలో ఎక్కడా ప్రకటితం కాలేదు. అప్పట్లో చెలికాని లచ్చారావు ...
Read More

బమ్మెర పోతరాజు

శ్రీ రావు బహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు శ్రీమద్భాగవతము నాంద్రీక రించిన బమ్మెరపోతరాజు ఒంటిమిట్ట వాడని కొందఱును, ఓఱుగంటి వాఁడని ...
Read More

కవిత్వం

పువ్వు పేరు చంపకం

శ్రీరంగం శ్రీనివాసరావు తన సొంత పొలాన నాగలి పట్టేడు ఇంటి గుమ్మం ముందు వెదురు తలుపుల ముందు రాఘవులు పాతేడు ...
Read More

కవిత…. శ్రీ “కరుణశ్రీ”

శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి దోసెడు సారిజాతములతో హృదయేశ్వరి మెల్ల మెల్లగా డాసిన భంగి మేలిమి కడాని నరాల కరాలు వచ్చి ...
Read More

జాగృతి

కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అఖిల భూతమ్ములకు నిద్రయైన వేళ జాగృతింగను సంయమి జాగృతియన నద్ది జాగృతి నిదురలో నట్టు నిట్లు ...
Read More

శ్రద్ధాం జ లి

శ్రీ జి. జాషువా ముదిము త్తైదుపు లై ని జేశులమనంబుల్ పండ, సంతానసం సదతో పుట్టిన మెట్టినిండ్లకు సిరుల్ ప్రాసింప, ...
Read More

‘ఆశ్రు కావ్యము చంపక మాలిక

దావూద్ విరసము నీరసమ్ము నవివేకము నజ్ఞతఁ బారద్రోలుచున్ సరసవిదగ్గమార్గములఁ జాగెడు నవ్యకవీంద్రులార ! మీముందు సరసత వాక్పటుత్వముఁ బ్రసన్నత నున్నతిఁ ...
Read More

చెళ్లపిళ్ల

పింగళి లక్ష్మీకాంతం ఆంధ్రక వితాజగద్గురుఁ డమరపురికితరలిపోయెను శిష్యసంత తిని విడచిసహజగీర్వాణవాణీ ప్రసక్తులైనదేవతలు చెప్పఁగల రీంక తెలుగుకవిత. మరల తిరుపతి వేంక ...
Read More

కథలు

hand, pencil, pen-160538.jpg

ఆణిముత్యం ‘అల్లాకే ఫకీర్’

కవులు, రచయితలు నిరంకుశులు. వారు తాము సత్యమని నమ్మినదాన్ని ఎవరికెంత ఆగ్రహం వచ్చినా పట్టించుకోకుండా తమ రచనల ద్వారా ప్రకటిస్తారు. ఎవరి మెప్పుకోలో, ఎవరి పొగడ్తలందుతాయనో, ఇలా ...
Read More

అరికాళ్ల కింద మంటలు

శ్రీపాద సుబ్రస్మాణ్యశాస్త్రి “దిమ్మ చెక్కలాగ ఆలా కూచోకపోతే కాస్త గంధం తీయ్య రాదు ? రోజూ పురమాయించాలా? * పెద్ద బావ నిన్న నే వెళ్ళిపోయాడు. కదా ...
Read More

జీవుడి యిష్టము

-విశ్వనాథ సత్యనారాయణ ఒక మారుమూల సముద్రంలో ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపం కూడా యెక్కడో మారుమూల ఉంది. ఓడలమీద సముద్రాలను నాగర కులు గాలించారు. అంత ...
Read More

చూపుడువేలు కాక మిగతా నాలుగు వేళ్ళు

అన్నం ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న మాధవ కొడుకు కిరణ్ ఏడుపు వినబడటంతో ఆ వైపు చూశాడు చిరాగ్గా. అతడికి స్వంత ఇంట్లో గ్రిల్ బయట కూర్చుని తినటం ...
Read More

నేను భూమికి రాను

కస్తూరి మురళీకృష్ణ అలారం మ్రోగింది. మెలకువ వచ్చిన ప్రతిసారీ బ్రహ్మబుధకు గమ్మత్తుగా అనిపిస్తుంది. తాను ఎక్కడ ఉన్నాడో గుర్తుకు రాదు. గుర్తుకు వచ్చినా అది ఏ రోజా, ...
Read More

వైష్ణవ జన తో తేనే కహియెజె

ప్యారేలాల్ రచించిన 'మహాత్మాగాంధీ ది లాస్ట్ ఫేజ్' లోని ఓ యదార్థ సంఘటన ప్రేరణతో కస్తూరి మురళీకృష్ణ సృజించిన కథ "వైష్ణవ జన తో తేనే కహియెజె..." ...
Read More

సినిమా

అరుదైన గొప్ప ఫోటో – శ్రీ ఏల్చూరి మురళీధర్ రావు గారు అందించిన ఆణిముత్యం

నిజంగా ఇదొక అరుదైన గొప్ప ఫోటో. ఈ ఫోటో తీసింది అలనాటి మదరాసు నగరంలో 1947 ఆగస్టు 15 వ ...
Read More

అమృతా ఫిలింస్

రంగావఝల భరద్వాజ నటుడు నిర్మాతలు కావడం క్వైట్ కామన్. తాము అనుకున్న పాత్రలు చేయడం కోసం కొందరు నిర్మాతలుగా మారితే...తాననుకున్న ...
Read More

కొత్తదనాల కోసం ఆర్తి.. ఆదుర్తి

రంగావఝల భరద్వాజ ఇండియన్ స్క్రీన్ మీద ప్రొడ్యూసర్లైన డైరక్టర్లు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో మోస్ట్ సక్సస్ ఫుల్ ...
Read More

ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ = అక్కినేని బ్యానర్

రంగావఝల భరద్వాజ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అంటే అక్కినేని బ్యానర్. అక్కినేనితో మాత్రమే సినిమాలు తీసిన కంపెనీ. పిఎపి అధినేత ...
Read More

వాహినీ కీర్తి పతాకం

రంగావఝల భరద్వాజ తెలుగువారు మా క్లాసిక్కులని చెప్పుకునే అనేక చిత్రాలు ఆ బ్యానర్ కింద నిర్మాణమైనవే. రాసిలో ఎక్కువ చిత్రాలు ...
Read More

డూండీ సినిమాలు.. ట్రెండ్ సెట్లు

రంగావఝల భరద్వాజ టాలీవుడ్ చరిత్రలో పోతిన డూండేశ్వర్రావు అనే పేరుకు ఓ ప్రత్యేకత ఉంది. అనేక సంచలనాలు ఆ పేరుతో ...
Read More

పుస్తక పరిచయం

వసుచరిత్ర- ఉద్దీపన

వసుచరిత్రము రాయలయుగమున నాంధ్రవాఙ్మయమున వెలనిన మహా కావ్యము. ఆంధ్రపంచకావ్యములలో ప్రౌఢిమలో ఆముక్త మొకవైపు, వసుచరిత్రము వేరొకవైపు. ఆంధ్ర మహాకావ్యరచనా ప్రక్రియెుుక్క ...
Read More

సమాజం అంతగా పతనమైందా?

రాచమల్లు రామచంద్రారెడ్డి నేటి 'కుష్ఠు వ్యవస్థ' పై దిగంబర కవులు సంచాలకుడు: సుబ్రహ్మణ్యం ప్రతులకు: 46, విద్యానగర్ కాలనీ, హైద్రాబాదు ...
Read More

విశ్వనాథ (వీర)వల్లుడు

భమిడిపాటి కృష్ణమూర్తి చిన్న నీటి వినుకు. దాన్ని సాగరంతో పోలిస్తే నిన్న బిందువు. అయితే నేం, ఆ చినుకు మీద ...
Read More

సుప్రసన్న సాహిత్యం

నిజమైన గురజాడ చైతన్యం

ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య ఒక రచయిత చైతన్యం ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. 1. వ్యక్తి సంస్కారము వాతావరణము ...
Read More

గిరి కుమారుని ప్రేమగీతాలు కులపాలికా ప్రణయం

కోవెల సుప్రసన్నాచార్య విశ్వనాథ సత్యనారాయణ రచించిన గిరికుమారుని ప్రేమగీతాలు అత్యంత మధురమైన ప్రేమగీతాల సంపుటి. 192028 మధ్యకాలంలో కాల్పనిక కవిత్వంలో ...
Read More

విశ్వనాథ – చలం నవలలలో స్త్రీ పాత్రలు

కోవెల సుప్రసన్నాచార్య తెలుగు సాహిత్యంలో వీరేశలింగం గారితో ప్రారంభమైన సంస్కరణ వాదం వర్ణభేద నిరాసము, అస్పృశ్యతా నివారణ, బాల్య వృద్ధ ...
Read More

మహాభారత పరమార్థం – తర్కసంగతి – తత్త్వసారము

ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ॥ భారతారంభంలోనే ఈ ...
Read More

తెలుగులో కావ్యశిల్ప విమర్శ

మనకు స్వాతంత్య్రం వచ్చిన ఒకటి రెండు సంవత్సరాలలో తెలుగు విమర్శ సాహిత్య వికాసంలో రెండు ప్రధాన సన్నివేశాలు జరిగినాయి. మొదటిది ...
Read More

శ్రీమద్రామాయణారంభం కావ్యతత్త్వ ప్రకాశనం

ఆది కావ్యమైన వాల్మీకి రామాయణం ఆరంభంలో బాలకాండలోని నాల్గు సర్గలు కావ్యప్రాదుర్భావాన్ని వివరంగా తెలియజేేనవి. ధ్వన్యాలోకంలో ఆనందవర్థనులు కవిత్వ మూలాలను ...
Read More

ఆత్మకథ

కాళోజి నారాయణరావు

మూడు భాషల మధ్య పుట్టి పెరిగిన జీవితం నాది. తెలుగయినా, ఉర్దూ అయినా, ఇంగ్లీషయినా అన్నిటికన్నా ఎక్కువ చదువుకుంది ఉర్దూ ...
Read More

డా॥ సి. నారాయణరెడ్డి

అది 1981 సంవత్సరం. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్యగారు నా పట్ల చాలా కాలంగా ఉన్న అభిమానంతో, నన్ను ...
Read More

డా॥ బోయి భీమన్న

నేను హైదరాబాదు వచ్చిన తొలి రోజుల్లో అంటే 1958లో “బోయి భీమన్న కావ్యసుమాలు' అనే నా (గ్రంథావిష్కరణ సభకు విశ్చనాథ ...
Read More

కలగాపులగం

 

దెయ్యాల ఓడ…

పశ్చిమ సముద్రంపై ఓ ఓడ తిరుగుతోంది.. జనరల్‌గా ఓడలో మనుషులు ప్రయాణం చేస్తారు.. ఆ ఓడ మనుషులది కాదు.. దెయ్యాలది.. ఎక్స్‌క్లూజివ్‌గా దెయ్యాలు తమకోసం, తమ షికారు ...
Read More
beer, afloat, drifting-1607001.jpg

బీరు దేవో భవ

లక్షల సంవత్సరాల క్రితం పుట్టిన భూమి... లక్ష రకాల జీవరాశులు. ఎంత నాగరికత.. ఎన్ని వండర్స్..ఆ భూమిపై సృష్టికే ప్రతి సృష్టి చేసిన మనిషి...... ఎన్నింటిని కనుగొన్నాడు ...
Read More

అమ్మాయి ఎలా ఉండాలో కుంచెతో శాసించినవాడు

రెండు ఊపిరులు మాట్లాడుకుంటున్నాయి.. రెండు స్పర్శలు పలకరించుకుంటున్నాయి.. రెండు కళ్లు ఊసులాడుకుంటున్నాయి. గాలి కూడా చొరబడని ఇద్దరి సమాగమం పరవశంగా పాట పాడుకుంటోంది.. పరువం వానగా కురుస్తుంటే...ఆ ...
Read More

గ్రేట్ వారియర్స్..

విమానాల్లో గాల్లో తేలుతూ భూమ్మీద అణ్వస్ర్తాలను అలవోకగా విసిరేసి మహా విధ్వంసం సృష్టించటం... మనుషులు లేకుండా క్షిపణులను ప్రయోగించి దూరంగా ఉన్న టార్గెట్‌ను ఛేదించటం.. ఇదీ ఆధునిక ...
Read More

వెలుగు మొలకలు

అవి ముట్టుకోకుండానే ప్రేమిస్తాయి.. మాట్లాడకుండానే పలకరిస్తాయి. ఆపదలో ధైర్యాన్నిస్తాయి.. ఆగ్రహమొస్తే నిప్పులు చిమ్ముతాయి. అనురాగంలో ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటాయి. ప్రేమ, జాలి, కరుణ, కోపం, తాపం, సంతోషం ...
Read More

ఎంత రసికుడు దేవుడు?

వలపు చదువుకు ఓనమాలు నేర్పేదెవరో తెలుసా? మెరమెర లాడే వయసులో మిసమిస లాడే పరువానికి పగ్గం కట్టేదెవరు? ఒక్కసారి ఆలోచించండి.. ఆ పగ్గం కట్టలు తెంచుకుని పైపైకి ...
Read More

Book Store