సాహిత్యం

వ్యాసాలు

ఆధునికాంధ్ర సారస్వతము

రాయప్రోలు సుబ్బారావు నే నిందు సారస్వత శబ్ద వ్యుత్పత్తిని గూర్చి చర్చింపఁ దలఁచ లేదు పూర్వాపర దశలను బోల్చి తారతమ్యమును ...
Read More

‘విరసం’ మహాసభలు – ఒక సమీక్ష (1970-ఖమ్మం)

సమీక్షకుడు..   “నిప్పు పూవు” 1970 అక్టోబరు 8, 9, తేదీల్లో ఖమ్మంలో విరసం మహానభలు జరిపారు. సమావేశాలు జరిపిన స్థలానికి ...
Read More

పూండ్ల రామకృష్ణయ్యగారు

అడవి శంకర రావు గారు, బీఏ, ఎల్.టీ., ఆంధ్ర ప్రబంధములను చాలవరకు మొట్టమొదట నచ్చొత్తించి యాంధ్రవాజ్మయ మునకు మహోపకార మొనర్చినవాడు ...
Read More

అపస్వరంలో ఆత్మీయసందేశం

ఏల్చూరి మురళీధరరావు అంతర్జాలంలో ఒకరోజు పూజ్యులు వాయులీన మహావిద్యాంసులు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి చిత్రాన్ని చూసినప్పుడు ఎన్నడో ...
Read More

మహాభారతం శాస్త్ర కావ్యమా? కావ్య శాస్త్రమా?

డా॥ గుంజి వెంకటరత్నం మహాభారతంలోని శాస్త్రాద్యనేకాంశాలు ప్రతిపాదన దృష్ట్యా దానిని పరిశీలించిన వారికి అది కావ్య శాస్త్రమా? లేక శాస్త్ర ...
Read More

వేగుచుక్క

శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ ఒక మనిషి మన తెనుగు దేశంలో ఉదయించాడు వేగుచుక్కలాగు. అంతటితోఅంతవరకు గాఢనిద్రా  పరవశమై వున్న ...
Read More

ఒకే ఒక్కడు సంపత్కుమార

మనం ఒక వ్యక్తిని వ్యక్తిగా అంచనావేస్తాం. ఒక శక్తిగా కూడ వ్యక్తి సద్గుణుడైతే మంచివాడంటాం. వ్యక్తి ప్రతిభావంతుడైతే శక్తిమంతుడంటాం. అవి ...
Read More

రసము కిన్ని ష్ణ ము?

దివాకర్ల వేంకటావధాని, ఎం. ఏ. (ఆనర్సు) కావ్యమునకుఁ బరనిర్వృతి కారణమైన రసానందమే పరమ ప్రయోజన మని సంస్కృతలాక్షణకు లెల్ల రంగీకరించి ...
Read More

నైషధతత్వజిజ్ఞాస

అక్కిరాజు ఉమాకాంతం శ్రీహర్షుడు నిజముగా ఒక అఖండబుద్ధిబలసమన్వితుడు. అజ్ఞాతభాషలో తగవులాడిన దాసీల సంభాషణమును, ఒక్కసారి విన్నమాత్రమున రాజసమక్షము నందు ఒప్పగించ ...
Read More

ఆంధ్ర పరిశోధక మహామండలి పంచమ వార్షికోత్సవము – అధ్యక్షోపన్యాసము

కొమర్రాజు వేంకట లక్ష్మణరావు (100 సం.ల నాటి వ్యాసమిది. పుస్తక రూపంలో ఎక్కడా ప్రకటితం కాలేదు. అప్పట్లో చెలికాని లచ్చారావు ...
Read More

బమ్మెర పోతరాజు

శ్రీ రావు బహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు శ్రీమద్భాగవతము నాంద్రీక రించిన బమ్మెరపోతరాజు ఒంటిమిట్ట వాడని కొందఱును, ఓఱుగంటి వాఁడని ...
Read More

‘రాయలు కరుణకృత్య’మే ‘మల్లీశ్వరి’కి స్ఫూర్తి!

డా॥ వేదగిరి రాంబాబు బుచ్చిబాబు అనగానే మనకు ‘చివరకు మిగిలేది’ నవల గుర్తుకొస్తుంది. లేకపోతే ఆయన కథానికలు గుర్తుకొస్తాయి. ఆయన ...
Read More

నాచన సోముని ఉత్తర హరివంశము

పి యశోదారెడ్డి “ఘను నన్నయభట్టును ది క్కన నెఱా ప్రెగడఁ టౌగడి యలిక -బున న క్షిని డాఁచి నట్టి ...
Read More

ప్రస్తావన

విశ్వనాథ సత్యనారాయణ కొన్నాళ్ళక్రిందట నేను మిత్రుడు రామానుజరావుగారితో మాట్లా డుచు కాళిదాస భవభూతుల ప్రసక్తి వస్తే కొన్ని మాటలు చెప్పాను ...
Read More

భాగవతం- జాతీయభావన

పీవీ నరసింహారావు   యావద్భారత దేశం నుంచి అనేక మంది పండిత ప్రకాండులను, నలభై ఏండ్లుగా, యాభై యేండ్లుగా కావ్యారాధనచేస్తూ ...
Read More

కవిత్వం

నిరంతరం

వేగుంట మోహన్ ప్రసాద్  ఖంగు ఖంగు మని దగ్గుతూన్న ఇనుప మోతలో  జుట్టు పై కెగ దువ్వుకుని  పోతూన్న రైలుబండీ నాకు  వినిపిస్తుంది కనిపిస్తుందీ  నా ఏకాంతంలో ...
Read More
nature, read, reading-4975498.jpg

కొన్ని సందర్భాలు

మంగారి రాజేందర్ జింబో కొన్ని సందర్భాల్లో పదాలు దొరకవు అది సంతోషమైన సందర్భం కావొచ్చు దు:ఖమయమైన సందర్భం కావొచ్చు పదాలు దొరకనప్పుడు లేనప్పుడు చూడడం నిశ్శబ్దంగా వినడమే ...
Read More

శ్మశానంలో వసంతం

కె. శివారెడ్డి మనసు దహించుకు పోతుంది. ఆగ్రహానలం పడగ లెత్తుతుంది నా పాప ఎది గెదిగి నా కే ఎదురు తిరిగినప్పుడు నా నీడ నా మీద ...
Read More

దయ

దిన మొలతో జడల డాల్చి  దిశాంతముల జరియించిన,  ఆకులతో, నారలతో  నంబరములు నేసికొన్న,  బూది, మన్ను, దుమ్ము  వంటి మీద పూత పూసుకొన్న,  బండల పై గుండ్ల ...
Read More

పువ్వు పేరు చంపకం

శ్రీరంగం శ్రీనివాసరావు తన సొంత పొలాన నాగలి పట్టేడు ఇంటి గుమ్మం ముందు వెదురు తలుపుల ముందు రాఘవులు పాతేడు చంపకమొకటి పరువమొలికే వయసు ఉరకలేసే మనసు ...
Read More

కవిత…. శ్రీ “కరుణశ్రీ”

శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి దోసెడు సారిజాతములతో హృదయేశ్వరి మెల్ల మెల్లగా డాసిన భంగి మేలిమి కడాని నరాల కరాలు వచ్చి క న్మూసిన భంగి కన్నె నగుమోము ...
Read More

జాగృతి

కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అఖిల భూతమ్ములకు నిద్రయైన వేళ జాగృతింగను సంయమి జాగృతియన నద్ది జాగృతి నిదురలో నట్టు నిట్లు పడక యుండుట జాగృతి వాచ్యమగునె అటునిటు ...
Read More

శ్రద్ధాం జ లి

శ్రీ జి. జాషువా ముదిము త్తైదుపు లై ని జేశులమనంబుల్ పండ, సంతానసం సదతో పుట్టిన మెట్టినిండ్లకు సిరుల్ ప్రాసింప, సంపూర్ణ స మ్మద మింపారగ గాజుమ ...
Read More

‘ఆశ్రు కావ్యము చంపక మాలిక

దావూద్ విరసము నీరసమ్ము నవివేకము నజ్ఞతఁ బారద్రోలుచున్ సరసవిదగ్గమార్గములఁ జాగెడు నవ్యకవీంద్రులార ! మీముందు సరసత వాక్పటుత్వముఁ బ్రసన్నత నున్నతిఁ జాటుఁ డయ్య ! దు స్తరము ...
Read More

చెళ్లపిళ్ల

పింగళి లక్ష్మీకాంతం ఆంధ్రక వితాజగద్గురుఁ డమరపురికితరలిపోయెను శిష్యసంత తిని విడచిసహజగీర్వాణవాణీ ప్రసక్తులైనదేవతలు చెప్పఁగల రీంక తెలుగుకవిత. మరల తిరుపతి వేంక టేశ్వరులజంటకలసె ముప్పదియేండ్ల పైకాలమునకు సాగగల దింక ...
Read More

భారతీ స్తుతి

శ్రీ కాశీ కృష్ణాచార్య శ్రీమ ద్భారతి! దేవి! "తావక పదాంభోజ ప్రసూనాసవ ప్రోతఃపూత జగత్తయే నిజపదన్యాసై ర్విలా సై: పురా నర్తంనర్త మ స మహోన్న తిజుషా ...
Read More

దండియాత్ర

 కుందుర్తి (అముద్రిత కావ్యం 'దండి' నుండి) ప్రజలందరూ గాఢంగా నిద్రిస్తున్న వేళ  చీకటి స్వైర విహారం చేస్తున్నప్పుడు  అకాలంగా వచ్చిన రవిలా ఒకానొక వృద్ధ భారతీయుడు  చినిగిన ...
Read More

నాందీ వాణి

శ్రీ కొర్ల పాటి శ్రీరామమూర్తి నీవక్రోక్తి విలోకనమ్ముల సమున్మేషమ్ములో నేను చే తో వీథిన్ పులకోద్గమస్రకరమై, తోడ్తో రసానంద మై సేవింతున్ కమనీయకజ్జలకళాశ్రీ రేఖలే తీర్చి- కా ...
Read More

ప్రభో

శ్రీ రంగబాబు ఇవాళ నాహృదయం విలయంగా విజృంభి స్తుం దెందుకు ప్రభు? ఈ వేళ నాహృదయం శార్దూలంలా గర్జిస్తుం దెందుకు ప్రభు? జీవితాశయాన్ని విడిచి చీకటి గోళంలో ...
Read More

అశ్రు కావ్యము

శ్రీ దావూద్ నిజమనోవ్యథ లన్నియు న్ని దురఁ గూర నేడు సుఖపరవశులయి నెగడుచున్న వారి కిప్పట్ల దొఱకదు తీరి కపుర యలతి మముబోంట్ల కరుణగాథలు వినంగ, పూర్ణిమాచంద్రుతోడ ...
Read More

ప్రజాశక్తి (కొన్ని పద్యాలు)

ఏల్చూరి సుబ్రహ్మణ్యం  (నయాగరా) ప్రజాశక్తి సకల ప్రజా సముద్ధర్త సుప్తోద్ధృత జీవశక్తి మహాశక్తి ప్రజాశక్తి వొస్తున్నది వొస్తున్నది రూక్షోజ్వల రుధిర దీప్తి క్ష్మానాథుల తలలు తరిగి కండ ...
Read More

కథలు

విశ్వనాథ అపూర్వ సాహితీ సృష్టి… ‘పరిపూర్తి’

కస్తూరి మురళీకృష్ణ సాహిత్యం సమాజంపై ప్రభావం చూపించే విధానం అత్యంత సున్నితంగా ఉంటుంది. ఒక రచన పాఠకుడి మెదడులోకి భూమిలోకి నీరు ఇంకిన విధంగా ఇంకుతుంది. అలా ...
Read More
hand, pencil, pen-160538.jpg

ఆణిముత్యం ‘అల్లాకే ఫకీర్’

కవులు, రచయితలు నిరంకుశులు. వారు తాము సత్యమని నమ్మినదాన్ని ఎవరికెంత ఆగ్రహం వచ్చినా పట్టించుకోకుండా తమ రచనల ద్వారా ప్రకటిస్తారు. ఎవరి మెప్పుకోలో, ఎవరి పొగడ్తలందుతాయనో, ఇలా ...
Read More

అరికాళ్ల కింద మంటలు

శ్రీపాద సుబ్రస్మాణ్యశాస్త్రి “దిమ్మ చెక్కలాగ ఆలా కూచోకపోతే కాస్త గంధం తీయ్య రాదు ? రోజూ పురమాయించాలా? * పెద్ద బావ నిన్న నే వెళ్ళిపోయాడు. కదా ...
Read More

జీవుడి యిష్టము

-విశ్వనాథ సత్యనారాయణ ఒక మారుమూల సముద్రంలో ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపం కూడా యెక్కడో మారుమూల ఉంది. ఓడలమీద సముద్రాలను నాగర కులు గాలించారు. అంత ...
Read More

చూపుడువేలు కాక మిగతా నాలుగు వేళ్ళు

అన్నం ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న మాధవ కొడుకు కిరణ్ ఏడుపు వినబడటంతో ఆ వైపు చూశాడు చిరాగ్గా. అతడికి స్వంత ఇంట్లో గ్రిల్ బయట కూర్చుని తినటం ...
Read More

నేను భూమికి రాను

కస్తూరి మురళీకృష్ణ అలారం మ్రోగింది. మెలకువ వచ్చిన ప్రతిసారీ బ్రహ్మబుధకు గమ్మత్తుగా అనిపిస్తుంది. తాను ఎక్కడ ఉన్నాడో గుర్తుకు రాదు. గుర్తుకు వచ్చినా అది ఏ రోజా, ...
Read More